"ఈ సౌర జ్వాలల గురించి భారతీయ సంప్రదాయాల్లోనూ, గ్రంథాల్లోనూ చెప్పబడింది. సౌర జ్వాలలు ఇలా ఎగసిపడినప్పుడు, ఎన్నో మరణాలు, ఎన్నో రోగాలు, ఎన్నో యుద్ధాలు సంభవించవచ్చు, మానసిక అస్థిరత్వాలు పెరగచ్చు. మానవ జీవితాలు అతలాకుతలం అయిపోవచ్చు, అలాగే మిగతా ప్రాణుల జీవితాల్లో కూడా అల్లకల్లోలం చెలరేగవచ్చు, ఎందుకంటే ఇది నాడీ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ ఇలా అన్నింటినీ ప్రభావితం చేస్తుంది" - సద్గురు
video
Nov 5, 2023
Subscribe