"మీకు ఒత్తిడి, ఆందోళనగా అనిపిస్తే, మీ మేధస్సు మీకు వ్యతిరేకంగా పని చేస్తుందన్నమాట. మీ అనుభూతి అంతా మీ అంతరంగం నుండి వస్తున్నదని మీరు అర్థం చేసుకుంటే, మిమ్మల్ని మీరు చక్కగా ఇంజనీర్ చేసుకోకుండా ఎలా ఉండగలరు?" అని అంటున్నారు సద్గురు.

video
Aug 24, 2022
Subscribe