"మనం ఒక దాని మీద దృష్టి పెడుతున్నాము అంటే, మనకు ధ్యాస లోపించింది అని అర్థం. ధ్యాస సూక్ష్మంగా ఉన్నప్పుడు, ప్రత్యేకంగా దేనిమీద దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. యోగ సంప్రదాయంలో, దశావధానులు, శతావధానులు అని ఉంటారు. అంటే, ఒకరు పది పనులు ఒకేసారి చేయగలరు. ఇంకొకరు, వంద పనులు ఒకేసారి చేయగలరు" అని అంటున్నారు సద్గురు.
video
Aug 24, 2022
Subscribe