"15000 సంవత్సరాల క్రితం, హిమాలయాల ఎగువ ప్రాంతాల్లో ఒక యోగి కనిపించారు. ఆయన ఎక్కడ నుండి వచ్చారో ఎవరికీ తెలీదు, ఆయన పుట్టుపూర్వోత్తరాలు బొత్తిగా తెలీదు. ఆయన సాన్నిధ్యం ఎంతో శక్తిమంతంగా ఉండటం చూసి, ప్రజలు ఆయన చుట్టూ చేరారు. ఆయన ఏదో చెబుతారని, ఏదో చేస్తారని ప్రజలు ఆశించారు - కానీ ఆయన ఏమీ చేయలేదు, ఏమీ చెప్పలేదు, ఊరికే కూర్చున్నాడు" - సద్గురు

video
Jan 30, 2023
Subscribe