ఉల్లాసంగా ఉండటాన్ని బాధ్యతారాహిత్యం అని చాలామంది పొరబడుతుంటారు. మీరే సృష్టించుకున్న ఒక చిన్న ప్రపంచంలో చిక్కుకుపోయి, దిగులు ముఖాలతో తిరగడం కంటే... జీవితంతో ఆటలాడుతూ, ఆ విశాల సృష్టితో మమేకమై బ్రతకడమే నిజమైన బాధ్యత. ఒకవేళ మీరు భక్తి మార్గంలో నడవాలనుకుంటే మాత్రం, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని చూడకండి – ఆ తీవ్రమైన తపనలో మీరు పూర్తిగా రగిలిపోవాల్సిందే.
Subscribe