ఈ గ్రహం మీద ఉన్న అన్ని యంత్రాలలో మానవ శరీరం అధునాతనమైన యంత్రం. రోజుకు 8-10 గంటలు నిద్రపోవాలి అనే భావన సరికాదు, ఇంత అధునాతనమైన యంత్రం సగం రోజు శరీరం పునరుత్తేజం అవడానికే తీసుకోకూడదు. ఇన్నర్ ఇంజనీరింగ్ నిద్ర సమయాన్ని, తినే ఆహారం శాతాన్ని తగ్గించి సంపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేస్తుందని సద్గురు వివరిస్తున్నారు.
video
May 16, 2026
Subscribe