1. Home/
  2. Wisdom/
  3. Video/
  4. థైరాయిడ్ సమస్యను ఈ విధంగా అధిగమించండి
Also in:
English
Pусский

థైరాయిడ్ సమస్యను ఈ విధంగా అధిగమించండి

ఈ వీడియోలో, సద్గురు థైరాయిడ్ మరియు ఇతర గ్రంథి లోపాల గురించి మాట్లాడుతున్నారు, అదే సమయంలో శారీరక మరియు మానసిక విధులకు సమతుల్యతను తీసుకురావడానికి యోగాకు సంబంధించిన సరళమైన అంతర్దృష్టిని అందిస్తున్నారు.

video

Sep 22, 2024


Subscribe

Get weekly updates on the latest blogs via newsletters right in your mailbox.
Related Content
video  
ఒక స్త్రీ దేవత కాగలదా?
సద్గురు ఎక్స్‌క్లూజివ్ నుంచి తీసుకోబడిన ఈ విడియోలో సద్గురు, అనేక మంది మహిళలు అసాధారణ సామర్థ్యాలను కనబరుస్తూ దేవతలుగా ఉండడం గురించి వివరిస్తున్నారు. ప్రపంచానికి ఇలాంటి మహిళలు మరింత అవసరమని ఆయన తెలుపుతున్నారు.
Sep 26, 2024
video  
సద్గురు ఇంకా ఆయన భార్య విజ్జి ఎలా కలుసుకున్నారు?
"విజ్జి గురించి అందరికీ వివరించాలంటే, నాకెప్పుడూ కష్టమే. నేను విజ్జీ అన్నప్పుడు ఆమెను నా భార్యగానో, లేక ఓ స్త్రీగానో ప్రస్తావించడం లేదు. ఓ మనిషిగా కూడా నా అనుభవంలో తను నిజంగా చాలా అద్భుతమైన వ్యక్తి. తన జీవితమంతా, నేను తన భర్తనని చాలా గర్వపడింది. ఈ రోజు చెబుతున్నాను - తన భర్తనైనందుకు నేను చాలా గర్వపడుతున్నాను" - సద్గురు
Aug 16, 2023
video  
12 రకాల మార్మిక సర్పాలున్నాయని మీకు తెలుసా?
"ఎక్కడైతే ప్రజలు పంచేంద్రియాలకు అతీత మైన దాన్ని చుడగలిగారో; ఎక్కడైతే ప్రజలు కళ్ళు మూసుకుని కాలం గడిపారో; ముఖ్యంగా ఎక్కడైతే ప్రత్యాహార సాధన చేసారో, ఎక్కడైతే ఇంద్రియ నిగ్రహం జరిగిందో, అక్కడ నాగ నివసించింది" - సద్గురు
Nov 16, 2022