1. Home/
  2. Wisdom/
  3. Video/
  4. సద్గురు ఇంకా ఆయన భార్య విజ్జి ఎలా కలుసుకున్నారు?
Also in:
English
मराठी

సద్గురు ఇంకా ఆయన భార్య విజ్జి ఎలా కలుసుకున్నారు?

"విజ్జి గురించి అందరికీ వివరించాలంటే, నాకెప్పుడూ కష్టమే. నేను విజ్జీ అన్నప్పుడు ఆమెను నా భార్యగానో, లేక ఓ స్త్రీగానో ప్రస్తావించడం లేదు. ఓ మనిషిగా కూడా నా అనుభవంలో తను నిజంగా చాలా అద్భుతమైన వ్యక్తి. తన జీవితమంతా, నేను తన భర్తనని చాలా గర్వపడింది. ఈ రోజు చెబుతున్నాను - తన భర్తనైనందుకు నేను చాలా గర్వపడుతున్నాను" - సద్గురు

video

Aug 16, 2023


Subscribe

Get weekly updates on the latest blogs via newsletters right in your mailbox.
0