"కాశీలో ఎప్పుడూ కనీసం ఒక్క శరీరమైనా కాలుతూ ఉంటుంది. సాధారణంగా, ఏ సమయంలో చూసినా అక్కడ కొన్ని డజన్ల శవాలు కాలుతూ ఉంటాయి. ఎందుకంటే, అక్కడ తగిన వాతావరణం సృష్టించబడుతుంది. అక్కడ చనిపోయిన వారికీ, అక్కడ దహించబడే వారికీ కూడా!" - సద్గురు

video
Aug 16, 2023
Subscribe