యువత మహాశివరాత్రిని జరుపుకోవాలా? ఆధునిక కాలంలో ఇది ఒక పాతకాలపు మతపరమైన ఆచారమా? అనే ప్రశ్నలకు సమాధానమిస్తూ, సద్గురు మహాశివరాత్రి వెనుక ఉన్న విజ్ఞానాన్ని మరియు దాని ప్రాముఖ్యతను వివరించారు. ఉత్తరార్ధగోళంలో సహజంగా ఉప్పొంగే శక్తి నుండి గరిష్ట ప్రయోజనాలను పొందేందుకు, ఈ రాత్రి ఎందుకు మేల్కొని ఉండాలో ఆయన విశ్లేషించారు.
Subscribe