మధ్య ఆసియాలో ఆచరించే ఒక పురాతన తాంత్రిక కర్మ గురించి సద్గురు మాట్లాడుతున్నారు, దీనిలో వాళ్ళు ఒక విత్తనాన్ని కొన్ని గంటల్లోనే చెట్టుగా పెంచి, ఫలాలను పొందేలా చేస్తారు. ఆయన కుండలిని, కుండలినీ యోగ గురించి, ఇంకా ఈ అంతిమ శక్తి మూలాన్ని స్పృశించడంలో ఉన్న ప్రమాదాల గురించి కూడా లోతుగా వివరిస్తున్నారు. "ప్రాణ" పూర్తి సిరీస్‌ను సద్గురు ఎక్స్‌క్లూజివ్‌లో చూడండి.
Subscribe