సెప్టెంబర్ 2019లో, నటి, పారిశ్రామికవేత్త, పర్యావరణవేత్త అయిన జుహీ చావ్లా సద్గురుతో జరిపిన సంభాషణలో, కాశీ (వారణాసి)లోని అంతగా తెలియని అంశాలను అన్వేషించారు. కనుమరుగైన ఆలయాల నుండి ప్రాచీన ఆలయ నిర్మాణ శాస్త్రం వరకు, ఇంకా అంతరంగిక పరివర్తన కోసం అనాదిగా లక్షలాది సాధకులను ఈ పవిత్ర నగరానికి తీసుకువస్తున్న వారి శాశ్వత అన్వేషణ వరకు ఎన్నో విషయాలు ఇందులో చర్చించబడ్డాయి. ఈశా సేక్రేడ్ వాక్స్ నిర్వహించే “కాశీ క్రమ”, భారతదేశపు ఆధ్యాత్మిక రాజధానిలో ధ్యానాలు, సత్సంగాలు, మంత్రోచ్ఛారణలు, ఆధ్యాత్మిక ప్రక్రియలతో ఇంకా మరెన్నోంటితో కూడిన ఒక తీక్షణమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. కాశీ క్రమ కేవలం ఒక తీర్థయాత్ర మాత్రమే కాదు, అది లోతైన అంతర్గత పరివర్తనకు ఒక అవకాశం. మరిన్ని వివరాలకు, సందర్శించండి
video
May 16, 2026
Subscribe