చిన్న వయసులోనే లైంగిక సాన్నిహిత్యం, కౌమారదశలో ఉన్నవారి శారీరక, మానసిక, భావోద్వేగ ఎదుగుదలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో సద్గురు మాట్లాడుతున్నారు. తమ పిల్లలు వారి పూర్తి సామర్థ్యాన్ని అందుకునేలా ఎదగడానికి, తల్లిదండ్రులు వారికి ఎలా మద్దతుగా నిలవవచ్చో కూడా ఆయన తెలియజేస్తున్నారు.