1. Home/
  2. Wisdom/
  3. Video/
  4. కోపం రాకుండా ఉండేదెలా?
Also in:
Deutsch
हिंदी

కోపం రాకుండా ఉండేదెలా?

కోపం రాకుండా ఎలా ఉండాలి అనే ప్రశ్నకు సద్గురు సమాధానమిస్తూ, కోపాన్ని తప్పించుకోవడానికి అదేదో ఒక వస్తువు కాదు. కోపం ఒక సమస్య కావడానికి ప్రధాన కారణం మీ మనస్సు మీ అధీనంలో లేకపోవడమే, మీరు కృషి చేయాల్సింది దీనిమీదే.

video

Jun 24, 2025


Subscribe

Get weekly updates on the latest blogs via newsletters right in your mailbox.
Related Content
video  
బిగినర్స్ కోసం మార్నింగ్ యోగా | ఏకాగ్రతని పెంచే 5 నిమిషాల రొటీన్
బిగినర్స్ కోసం మార్నింగ్ యోగా | ఏకాగ్రతని పెంచే 5 నిమిషాల రొటీన్
Jun 24, 2025
video  
మనసులోని బాధను అధిగమించడం ఎలా?
బాధకు సంబంధించిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, సద్గురు శారీరక ఇంకా మానసిక బాధల స్వభావం గురించి, అలాగే మనం బాధను గొప్పగా చూపడాన్ని ఎందుకు మానాలో వివరిస్తున్నారు.
Jun 24, 2025
video  
పహల్గామ్ ఉగ్రవాద దాడిపై సద్గురు సందేశం
తీవ్రవాదం ఉద్దేశ్యం యుద్ధం కాదు, భయంతో సమాజాన్ని నిర్వీర్యం చేయడమే. దాని లక్ష్యం భయాందోళనలు వ్యాపింపజేయడం, సమాజాన్ని విభజించడం, ప్రతి స్థాయిలో దేశ ఆర్థిక వృద్ధిని దెబ్బతీయడం, అరాచకాన్ని సృష్టించడం. ఈ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలన్నా, పోషించుకోవాలన్నా, ఇలాంటి శక్తులను ఉక్కుపాదంతో, దృఢమైన దీర్ఘకాలిక సంకల్పంతో అణచివేయాలి. దీనికి విస్తృతమైన, దీర్ఘకాలిక పరిష్కారాలున్నాయి – విద్య, ఆర్థిక అవకాశాలు, సంపద, సంక్షేమం అన్ని స్థాయిలలో మరింత సమానంగా పంపిణీ జరగడం వంటివి. ప్రస్తుతానికి, మతం, కులం, వర్గం లేదా రాజకీయ అనుబంధాలు వంటి అన్ని సంకుచిత విభేదాలకు అతీతంగా ఒక దేశంగా కలిసి నిలబడటం, మన భద్రతా బలగాలు అన్ని స్థాయిలలో వారి విధులను నిర్వర్తించడానికి మద్దతు ఇవ్వడం అత్యంత ముఖ్యం. మృతుల కుటుంబ సభ్యులకు, గాయపడిన వారందరికీ మా ప్రగాఢ సానుభూతి & ఆశీస్సులు. -సద్గురు
Jun 24, 2025