హిందూ దేవాలయాలపై ప్రభుత్వ నియంత్రణ గురుంచి సద్గురు మాట్లాడుతూ, దీనివలన భారతదేశ ప్రాచీన ఆధ్యాత్మిక వారసత్వానికి జరిగిన నష్టం గురుంచి వివరిస్తున్నారు. సమాజానికి జరుగుతున్న ఈ అన్యాయాన్ని సరిదిద్దడానికి సద్గురు ఏమి సూచిస్తున్నారో తెలుసుకోవడానికి ఇప్పుడే ఈ వీడియోని చూడండి.
Subscribe