1. Home/
  2. Wisdom/
  3. Video/
  4. హారతి ఇవ్వడం వెనుక శాస్త్రం ఏమిటి?
Also in:
English
हिंदी

హారతి ఇవ్వడం వెనుక శాస్త్రం ఏమిటి?

'మీకు హారతి చూపించినప్పుడు, మీరు ఆ నిప్పులో చేయిపెట్టకూడదు, దాని చుట్టూ ఉన్న ఆకాశాన్ని తాకి కళ్ళకు అద్దుకోవాలి. లేదా మీ తలపై అద్దుకోవడమో, మీ హృదయానికి అద్దుకోవడమో చేయవచ్చు. మీరు ఆ ఆకాశ తత్వం నుండి ప్రయోజనం పొందాలన్నది మీ ఉద్దేశం" అని అంటున్నారు సద్గురు.

video

Jun 9, 2022


Subscribe

Get weekly updates on the latest blogs via newsletters right in your mailbox.

Related Tags

పవిత్ర ప్రదేశాలు
పంచభూతాలు
తంత్రం
గ్రహణశక్తి
శక్తి
భక్తి
Related Content
video  
ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారని చింతిస్తున్నారా?
"కొన్ని పనులు చేస్తే, మీరు నవ్వుల పాలవుతారు. మీ గురించి ఆలోచించడానికీ, అభిప్రాయాలు చేయడానికీ, మిమ్మల్ని ఎగతాళి చేయడానికి, చాలామటుకు ఎవరికీ అంత తీరిక లేదు. వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు" - సద్గురు
Jan 13, 2024
video  
సూర్య క్రియ వల్ల కలిగే ప్రయోజనాలు!
"సూర్య క్రియలో విభిన్న పార్శ్వాలున్నాయి. శారీరకంగా, ఇదెంతో శక్తివంతమైన ప్రక్రియ. దీనిలో మార్మిక కోణాలు కూడా ఉన్నాయి" - సద్గురు
Jan 13, 2024
video  
మార్గశిర మంత్రం - క్రియాశీలంగా ఇంకా ఆనందంగా ఉండేందుకు ఒక గైడెడ్ ధ్యానం
"మన హృదయాలలో వెర్రితనాన్ని రగల్చటానికి, అదే సమయంలో మనసుల్లో పూర్తి స్థిరత్వాన్ని, సమతుల్యాన్ని తేచ్చేందుకు, అలాగే శరీరంలో క్రియాశీలతను తెచ్చేందుకు, మార్గశిర మాసంలో ఈ సాధన ఎంతగానో సహకరిస్తుంది" - సద్గురు
Jan 13, 2024