1. Home/
  2. Wisdom/
  3. Video/
  4. ఆడవారి వస్త్రధారణను ఎవరు నిర్ణయిస్తారు?
Also in:
English
Pусский

ఆడవారి వస్త్రధారణను ఎవరు నిర్ణయిస్తారు?

"ఇది యువతీయువకులందరికీ చాలా ముఖ్యమైన విషయం - అదేంటంటే, మీ శరీరం సంగతి మీకు సంబంధించినది. వీధిలో పోయే ప్రతి వాళ్ళు మీ శరీరం గురించి జోక్యం చేసుకోవాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరూ మీ శరీరం గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జనం మీ మేధాశక్తిని గుర్తించాలి, మీకున్న సామర్ధ్యం గురించి మాట్లాడుకోవాలి, మీ తెలివితేటల గురించి చెప్పుకోవాలి. అంతేగాని దారిన పోయే ప్రతి ఒక్కరూ మీ శరీరం గురించి చెప్పుకోనక్కరలేదు" అని అంటున్నారు సద్గురు.

video

May 7, 2022


Subscribe

Get weekly updates on the latest blogs via newsletters right in your mailbox.

Related Tags

స్త్రీత్వం - పురుషత్వం
సమాజం
ఎంపిక
చేర్చుకునేతత్త్వం
శ్రేయస్సు
నిమగ్నమవ్వడం
Related Content
video  
ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారని చింతిస్తున్నారా?
"కొన్ని పనులు చేస్తే, మీరు నవ్వుల పాలవుతారు. మీ గురించి ఆలోచించడానికీ, అభిప్రాయాలు చేయడానికీ, మిమ్మల్ని ఎగతాళి చేయడానికి, చాలామటుకు ఎవరికీ అంత తీరిక లేదు. వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు" - సద్గురు
Jan 13, 2024
video  
సూర్య క్రియ వల్ల కలిగే ప్రయోజనాలు!
"సూర్య క్రియలో విభిన్న పార్శ్వాలున్నాయి. శారీరకంగా, ఇదెంతో శక్తివంతమైన ప్రక్రియ. దీనిలో మార్మిక కోణాలు కూడా ఉన్నాయి" - సద్గురు
Jan 13, 2024
video  
మార్గశిర మంత్రం - క్రియాశీలంగా ఇంకా ఆనందంగా ఉండేందుకు ఒక గైడెడ్ ధ్యానం
"మన హృదయాలలో వెర్రితనాన్ని రగల్చటానికి, అదే సమయంలో మనసుల్లో పూర్తి స్థిరత్వాన్ని, సమతుల్యాన్ని తేచ్చేందుకు, అలాగే శరీరంలో క్రియాశీలతను తెచ్చేందుకు, మార్గశిర మాసంలో ఈ సాధన ఎంతగానో సహకరిస్తుంది" - సద్గురు
Jan 13, 2024