"కర్మ అంటే మరి ఎక్కడి నుండో వచ్చేదనో, మరో జన్మ నుంచి వచ్చేదనో, అలా కాదు అది. ఈరోజు నిద్రలేచిన దగ్గర నుండి ఇప్పటి వరకు, మీ శరీరం భౌతికమైన కర్మ చేస్తోంది, మనస్సు మానసికమైన కర్మ చేస్తోంది, భావాలు భావ పరమైన కర్మ చేస్తున్నాయి, శక్తి శక్తి పరమైన కర్మ చేస్తోంది" అని అంటున్నారు సద్గురు.

video
May 6, 2022
Subscribe