ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం అనేది అసమ్మతికి ఓ సంకేతం. మీరు గనుక అందరినీ అంగీకరించగలిగితే, వారి గురించి చెడుగా మాట్లాడరు. మీరు అందరి గురించి చెడుగానైనా మాట్లాడవచ్చు లేదా మీరు ప్రేమకు ప్రతిబింబంగానైనా మారొచ్చు, ఇది మీరే నిర్ణయించుకోవాలి.
Daily Quote
December 27, 2022
Loading...
Loading...
Sadhguru Quotes
Get insightful quotes from Sadhguru daily right in your mailbox.