మన స్వాతంత్ర్య సమర యోధులు చేసిన త్యాగం, పరాక్రమం ఇంకా వారి నిబద్దత వలననే ఈరోజు మనం 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోగలుగుతున్నాము. స్వాతంత్ర్యం ఒకరు ఇచ్చేది కాదు - అది సంపాదించుకునేది లేక పోగొట్టుకునేది. స్వేచ్ఛా ప్రపంచం దిశగా అడుగులు వేద్దాం రండి.
స్వాతంత్ర్య దినోత్సవం