పవిత్రమైన మహాశివరాత్రి సాధన
స్త్రీపురుషులిద్దరూ* ఈ సాధనలో పాల్గొనవచ్చు
*వెల్లింగిరి యాత్ర పురుషులకు మాత్రమే
"ఈ సాధనని పవిత్రమైనదిగా భావించి, పూర్తి అంకితభావంతో చేస్తే, అది మీకు అద్భుతాలు చేస్తుంది."
మహాశివరాత్రి సాధనే ఇప్పుడు శివాంగ సాధన.
సద్గురు అందిస్తోన్న శివాంగ సాధన, మీలోని భక్తిని వెలికి తీసుకొచ్చి, ఆదియోగి అయిన శివుని అనుగ్రహానికి మరింత పాత్రులయ్యేలా చేసే ఒక శక్తిమంతమైన సాధన.
మీరు ఈ సాధనని 42, 21, 14 లేదా 7 రోజుల పాటు చేయొచ్చు.
దీక్ష ఆన్‌లైన్‌లోనూ, ప్రత్యక్షంగానూ అందుబాటులో ఉంటుంది.
మీరు మీ సాధనని ఇంట్లోనే చేయొచ్చు, ఆపై ఆన్‌లైన్‌లో లేదా కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రం వద్ద ఉద్యాపనం చేయొచ్చు.
దీక్ష 13 జనవరి 2025 నుండి 25 మే 2025 వరకు ప్రతిరోజూ అందుబాటులో ఉంటుంది.
శిక్షణ పొందిన శివాంగ, సాధనలోకి దీక్ష ఇస్తారు.
మీరు ఆన్‌లైన్‌లో లేదా ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు.
దీక్ష కోసం మీకు అవసరమైన వస్తువుల జాబితా క్రింద ఉంది. వాటిని మీరే ఏర్పాటు చేసుకోవచ్చు లేదా వాటిని ఇక్కడ కొనుగోలు చేయవచ్చు:
ధ్యానలింగ ఫోటో - ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది
చేతికి కట్టుకోవడానికి నల్లటి గుడ్డ (సుమారు 18 అంగుళాలు x 3 అంగుళాలు)
శక్తివంతంగా ప్రతిష్ఠించబడిన ధ్యానలింగ పెండెంట్‍తో కూడిన ప్రత్యేకంగా రూపొందించిన 21 పూసల శివాంగ రుద్రాక్ష మాల , పంచముఖి రుద్రాక్ష మాల, ఆదియోగి రుద్రాక్ష పూస (రుద్రాక్ష దీక్షలో భాగంగా పొందినది), ఒక పూస రుద్రాక్ష లేదా ఏదైనా రుద్రాక్ష మాల
భిక్షను స్వీకరించడానికి భిక్ష పాత్ర (పురుషులకు)
విభూతి
ఆన్లైన్ దీక్షకి ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నారా ? ఇక్కడ చేరండి
మీరు ఈ సాధనని 42, 21, 14 లేదా 7 రోజుల పాటు చేయొచ్చు.
దీక్షా సమయంలో నేర్పించిన శివ నమస్కారం, రోజుకి 12 లేదా 21 సార్లు భక్తితో సూర్యోదయానికి ముందు గాని లేదా సూర్యాస్తమయం తర్వాత గాని ఖాళీ కడుపుతో చేయాలి.
సాధన కాలంలో, ఇతరులను "శివ" అని పిలిస్తే మంచిది.
డ్రెస్ కోడ్: కాషాయపు రంగు శాలువాతో తెలుపు లేదా లేత వర్ణపు దుస్తులను ధరించడం ఉత్తమం. శాలువా ధరిస్తే ఎంతో మంచిది, కానీ తప్పనిసరి కాదు.
కనీసం 21 మందిని భిక్ష అడగాలి, ఉద్యాపన సమయంలో ఆ భిక్షని ధ్యానలింగానికి సమర్పించాలి .
ఆన్‌లైన్‌లో ఉద్యాపన చేసేవారు అవసరం ఉన్న ముగ్గురికి ఆహారం కానీ, డబ్బు కానీ ఇవ్వవచ్చు లేదా మహాశివరాత్రి అన్నదానానికి అదే అమౌంట్‍ని విరాళంగా ఇవ్వవచ్చు.
దయచేసి గమనించండి:
హెర్నియా ఉన్నవారు దిండు లేదా కుర్చీని ఉపయోగించి, అందుకు తగిన శివ నమస్కారాలను చేయాలని సూచిసున్నాము.
శివాంగ సాధకులు కోయంబత్తూరులోని ధ్యానలింగం వద్ద సాధనను ఉద్యాపన చేయొచ్చు.
ఉద్యాపన తర్వాత వెల్లింగిరి పర్వతాలకు యాత్ర చేయొచ్చు. యాత్ర చేయలేని వారు ఆదియోగి ప్రదక్షిణలు చేయవచ్చు.
ఉద్యాపన & యాత్ర తేదీలు: 20 ఫిబ్రవరి 2025 నుండి 31 మే 2025 వరకు ప్రతిరోజూ
తాత్కాలిక వసతి సౌకర్యం ఉంటుంది.
సద్గురు సన్నిధి బెంగళూరులో కూడా ఆదియోగి ప్రదక్షిణలతో సాధనను ముగించవచ్చు.
శివ యాత్ర అనేది పవిత్రమైన వెల్లింగిరి పర్వతాల పాదాల చెంతకు నడక (పాద యాత్ర) లేదా సైకిల్ లేదా ఎద్దుల బండిపై ప్రయాణించి, కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రం వద్ద మహాశివరాత్రిని జరుపుకోవడం.
పాల్గొనదలచుకున్నవారు నడుచుకుంటూ గాని, సైకిల్‍పై గాని లేదా ఎద్దుల బండిపై ఈశా యోగ కేంద్రానికి చేరుకోవాలి. చేరుకున్న తర్వాత, పైన పేర్కొన్న విధంగానే ఉద్యాపన ఉంటుంది.
మీరు ఆన్‌లైన్‍లో కూడా సాధనను ఉద్యాపన చేయొచ్చు. దీనికి సంబంధించిన సూచనలు, రిజిస్ట్రేషన్ చేసుకున్నాక, మీకు ఈమెయిల్ ద్వారా పంపబడతాయి.
దీక్ష 13 జనవరి 2025 నుండి 25 మే 2025 వరకు ప్రతిరోజూ అందుబాటులో ఉంటుంది.
శిక్షణ పొందిన శివాంగ, సాధనలోకి దీక్ష ఇస్తారు.
మీరు ఆన్‌లైన్‌లో లేదా ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు.
దీక్ష కోసం మీకు అవసరమైన వస్తువుల జాబితా క్రింద ఉంది. వాటిని మీరే ఏర్పాటు చేసుకోవచ్చు లేదా వాటిని ఇక్కడ కొనుగోలు చేయవచ్చు:
ధ్యానలింగ ఫోటో - ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది
చేతికి కట్టుకోవడానికి నల్లటి గుడ్డ (సుమారు 18 అంగుళాలు x 3 అంగుళాలు)
తప్పనిసరి కాదు, కానీ ధరిస్తే ఎంతో మంచిది: శక్తివంతంగా ప్రతిష్ఠించబడిన ధ్యానలింగ పెండెంట్‍తో కూడిన ప్రత్యేకంగా రూపొందించిన 21 పూసల శివాంగ రుద్రాక్ష మాల , పంచముఖి రుద్రాక్ష మాల, ఆదియోగి రుద్రాక్ష పూస (రుద్రాక్ష దీక్షలో భాగంగా పొందినది), ఒక పూస రుద్రాక్ష లేదా ఏదైనా రుద్రాక్ష మాల
విభూతి
ఆన్లైన్ దీక్షకి ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నారా ? ఇక్కడ చేరండి
మీరు ఈ సాధనని 42, 21, 14 లేదా 7 రోజుల పాటు చేయొచ్చు.
దీక్షా సమయంలో నేర్పించిన శివ నమస్కారం, రోజుకి 12 లేదా 21 సార్లు భక్తితో సూర్యోదయానికి ముందు గాని లేదా సూర్యాస్తమయం తర్వాత గాని ఖాళీ కడుపుతో చేయాలి.
సాధన కాలంలో, ఇతరులను "శివ" అని పిలిస్తే మంచిది.
డ్రెస్ కోడ్: కాషాయపు రంగు శాలువాతో తెలుపు లేదా లేత వర్ణపు దుస్తులను ధరించడం ఉత్తమం. శాలువా ధరిస్తే ఎంతో మంచిది, కానీ తప్పనిసరి కాదు.
మీరు ఉద్యాపన సమయంలో నల్లటి గుడ్డలో చుట్టి ధ్యానలింగానికి రూ. 112 లేదా మీకు ఇష్టమైన మొత్తాన్ని సమర్పించవచ్చు.
ఆన్లైన్లో ఉద్యాపన చేసేవారు అవసరం ఉన్న ముగ్గురికి ఆహారం కానీ, డబ్బు కానీ ఇవ్వవచ్చు లేదా మహాశివరాత్రి అన్నదానానికి అదే అమౌంట్‍ని విరాళంగా ఇవ్వవచ్చు.
దయచేసి గమనించండి:
గర్భిణులు శివ నమస్కార సాధనను చేయకూడదు
మహిళలు వారి నెలసరి సమయంలో కూడా శివ నమస్కారాన్ని ప్రాక్టీసు చేయవచ్చు.
హెర్నియా ఉన్నవారు దిండు లేదా కుర్చీని ఉపయోగించి, అందుకు తగిన శివ నమస్కారాలను చేయాలని సూచిసున్నాము.
శివాంగ సాధకులు కోయంబత్తూరులోని ధ్యానలింగం వద్ద 1 లేదా 3 ఆదియోగి ప్రదక్షిణలతో తమ సాధనను ఉద్యాపన చేయొచ్చు.
ఉద్యాపన తేదీలు: 20 ఫిబ్రవరి 2025 నుండి 31 మే 2025 వరకు ప్రతిరోజూ
తాత్కాలిక వసతి సౌకర్యం ఉంటుంది.
సద్గురు సన్నిధి బెంగళూరులో కూడా ఆదియోగి ప్రదక్షిణలతో సాధనను ముగించవచ్చు.
శివ యాత్ర అనేది పవిత్రమైన వెల్లింగిరి పర్వతాల పాదాల చెంతకు నడక (పాద యాత్ర) లేదా సైకిల్ లేదా ఎద్దుల బండిపై ప్రయాణించి, కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రం వద్ద మహాశివరాత్రిని జరుపుకోవడం.
పాల్గొనదలచుకున్నవారు నడుచుకుంటూ గాని, సైకిల్‍పై గాని లేదా ఎద్దుల బండిపై ఈశా యోగ కేంద్రానికి చేరుకోవాలి. చేరుకున్న తర్వాత, పైన పేర్కొన్న విధంగానే ఉద్యాపన ఉంటుంది.
మీరు ఆన్‌లైన్‍లో కూడా సాధనను ఉద్యాపన చేయొచ్చు. దీనికి సంబంధించిన సూచనలు, రిజిస్ట్రేషన్ చేసుకున్నాక, మీకు ఈమెయిల్ ద్వారా పంపబడతాయి.
ఉద్యాపనకు ఇతర మార్గాలు
మీరు ఉన్నచోటు నుండే సాధనను ఉద్యాపన చేయొచ్చు. దీనికి సంబంధించిన సూచనలు, రిజిస్ట్రేషన్ చేసుకున్నాక, మీకు ఈమెయిల్ ద్వారా పంపబడతాయి.
ఉచితం
ఈశా యోగ కేంద్రం కోయంబత్తూరులో జరిగే మహాశివరాత్రి వేడుకల కోసం, పవిత్రమైన వెల్లియాంగిరి పర్వతాల పాదాల చెంతకు నడుచుకుంటూ గాని, సైకిల్‍పై గాని లేదా ఎద్దుల బండిపై గాని చేసే యాత్ర.మరింత తెలుసుకోండి
₹ 210*
*క్రింది వాటిని కలుపుకొని
ఈశా యోగా కేంద్రంలో 3-రోజుల ఇంటెన్సివ్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్లో భాగంగా ప్రత్యక్షంగా ఉద్యాపనం
₹ 2,000*
*క్రిందివాటిని కలుపుకొని
శివాంగ సాధన కిట్
ఈశా లైఫ్ లో కొనండి లేదా దీక్షకు ముందే మీరే స్వంతంగా సమకూర్చుకోండి
అన్ని వ్యవధుల సాధనకూ ఒకే ధర ఉంటుంది.
మీరు ఇక్కడ కూడా సంప్రదించవచ్చు
shivanga.co/emailsupport | +9183000 83111
Download the Shivanga Brochure for more details.