1. Home/
  2. Wisdom/
  3. Video/
  4. వివిధ "నాగ" రూపాల మర్మాన్ని వివరిస్తున్న సద్గురు!
Also in:
English
मराठी

వివిధ "నాగ" రూపాల మర్మాన్ని వివరిస్తున్న సద్గురు!

"నాగ, ఇంకా కాల అనే పదాలకు ఒకటే అర్థం. ఎందుకంటే, మనకు తెలిసినట్లుగా సెకండ్లుగా, నిమిషాలుగా, గంటలుగా, రోజులుగా, నెలలుగా, సంవత్సరాలుగా దశాబ్దాలుగా, శతాబ్దాలుగా ఇంకా సహస్రాబ్దాలుగా - తెలిసిన కాలం ఏదైతే ఉందో, మన అనుభూతిలో మనకు తెలిసిన కాలం ఏదైతే ఉందో, అది ప్రాథమికంగా ఒక కాలాతీతమైన అంతులేని ఆకాశం నుండి పుట్టుకొచ్చింది" - సద్గురు

video

Jun 20, 2023


Subscribe

Get weekly updates on the latest blogs via newsletters right in your mailbox.
Related Content
video  
బర్నౌట్‍ను అధిగమించడానికి ఒక సులువైన మార్గం
ఆనందం ఇంకా దుఃఖం అనేవి రసాయనికతలు … వేర్వేరు రకాల రసాయనికతలు; పారవశ్యం ఇంకా వేదన అనేవి వేర్వేరు రసాయనికతలు; లేదా మరోలా చెప్పాలంటే, మనమొక రసాయనాల సూప్ ! ప్రశ్నల్లా - మీరు గొప్ప సూపా ? లేక చెత్త సూపా ? అన్నదే.
Jun 15, 2024
video  
మధుమేహ నివారణకు 4 సమర్థవంతమైన విధానాలు
మధుమేహాన్ని అధిగమించడానికి నాలుగు సులువైన మరియు సమర్థవంతమైన విధానాలను సద్గురు అందిస్తున్నారు.
Jun 15, 2024
video  
రోగ నిరోధక శక్తి పెరగటానికి 5 చిట్కాలు
"శీతాకాలంలో ఎక్కువగా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడానికి ఇంకా రోగనిరోధక శక్తిని పెంచడానికి సులభమైన ఇంకా ప్రభావవంతమైన సహజ పద్ధతులను సద్గురు మనతో పంచుకున్నారు. అమెరికాలో ఫ్లూ సీజన్‌లో కూడా ఆయన ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడిన ఒక సాధారణ విషయాన్ని కూడా ఆయన ఈ వీడియోలో చెబుతున్నారు" - సద్గురు
May 28, 2024