గురు కృప కాలానికీ, ప్రదేశానికీ పరిమితమా? సద్గురుతో ‘నిజంగా’ కూర్చోవడమంటే అసలు అర్థం ఏంటి? తమ ఎదుగుదలకూ, ముక్తికీ గురువును ఎలా ఉపయోగించుకోవాలి? ఒక సాధకుని జీవితంలో గురువుకున్న ప్రాముఖ్యత గురించి, ఇంకా వేల ఏళ్లుగా సాధకులను తొలిచేస్తున్న కొన్ని సర్వసాధారణ ప్రశ్నలకు సద్గురు సమాధానాలిస్తున్నారు.