"మన వ్యవస్థలో ఉన్న సూర్యుడిని మనం ఉత్తేజపరచినప్పుడు, దేహం ప్రకాశిస్తుంది. ఎవరైతే సూర్య నమస్కారాలు చేస్తారో, వాళ్లకు శరీరంలోని ద్రావకాలు ఇంకా శ్లేష్మం చక్కగా నిర్వహించబడుతుంది. ఇక ఇది మీ గురించి ఎన్నో విషయాలను నిర్ణయిస్తుంది, కేవలం భౌతిక ఆరోగ్యం మాత్రమే కాదు. మీ శారీరక ఆరోగ్యం మీ మానసిక ఆరోగ్యం, ఆధ్యాత్మిక అవకాశం, ఇవన్నీ నిర్వహించబడేది మీలో, ఎంత సూర్య శక్తి ఉన్నది అన్న దాన్ని బట్టి.." అని అంటున్నారు సద్గురు.

video
Aug 27, 2022
Subscribe