తాను తీసుకునే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడుతూ - నానబెట్టిన వేరు శనగలు, నానబెట్టిన బాదం పప్పులు, వేప ఉండ, పసుపు ఉండ, మొలకెత్తిన మెంతులు ఇంకా అనేక విషయాల గురించి సద్గురు ఈ వీడియోలో మాట్లాడుతున్నారు. ఆలకించి ఆనందించండి.

video
Jul 10, 2023
Subscribe