బ్రిటిష్ పాలనలో కుల వివక్ష ఎలా తీవ్రరూపం దాల్చిందో వివరిస్తూ, కుల ఆధారిత రిజర్వేషన్లు ఇంకా అవసరమా అనే ప్రశ్నకు సద్గురు సమాధానమిస్తున్నారు. నేటికీ రిజర్వేషన్లు ఎందుకు ఆవశ్యకమో చెబుతూనే - వచ్చే తరం నాటికి వాటిని క్రమంగా ఎలా తగ్గించుకుంటూ రావాలో సద్గురు సూచిస్తున్నారు.
Subscribe