1. Home/
  2. Wisdom/
  3. Video/
  4. మీ బుద్ధి బలాన్ని పెంచే 5 ఆహార పదార్థాలు
Also in:
English
Pусский

మీ బుద్ధి బలాన్ని పెంచే 5 ఆహార పదార్థాలు

మానవ బుద్ధి వికసించటానికి దోహదపడే 5 ఆహార పదార్ధాల గురించి సద్గురు మాట్లాడుతూ, "పండ్లు, మన శరీరానికి ఎన్నో గొప్ప ప్రయోజనాల్ని చేకూరుస్తాయి. తగినంతగా పండ్లు తీసుకోవడం వల్ల అద్భుతాలు జరుగుతాయి. మీరు పూర్తిగా పండ్లే ఆహారంగా తీసుకుంటే, తిన్న 2 గంటలలోపే మీ పొట్ట ఖాళీగా అనిపిస్తుంది" అని అంటున్నారు.

video

Sep 22, 2024


Subscribe

Get weekly updates on the latest blogs via newsletters right in your mailbox.
Related Content
video  
మీరు సరిగ్గానే నీరు తాగుతున్నారా?
ఈ వీడియోలో, సరైన పద్ధతిలో నీళ్లను ఎలా తాగాలనే దాని గురించి చెబుతూ, నీటిని సరిగ్గా తాగకపోతే మెదడు ఉబ్బే అవకాశం ఉందని సద్గురు హెచ్చరిస్తున్నారు.
Oct 6, 2024
video  
మూడవ కన్ను తెరుచుకున్నప్పుడు ఏమి జరుగుతుంది?
సద్గురు ఎక్స్‌క్లూసివ్‌లోని చక్ర సిరీస్ నుండి తీసుకోబడిన ఈ వీడియోలో, సద్గురు పీనియల్ గ్రంథి స్రావాల గురించి మరియు ఆ స్రావాలను ఉపయోగించుకునే మూడు విధానాల గురించి వివరిస్తారు.
Oct 6, 2024
video  
అత్యాచారాలను అంతం చేయగలమా?
2012 డిసెంబర్‌లో, న్యూఢిల్లీలో 23 ఏళ్ల యువతిపై జరిగిన క్రూరమైన సామూహిక అత్యాచారానికి, ఆ తర్వాత నేరస్థులపై వచ్చిన కోర్టు తీర్పుకు స్పందిస్తూ, సద్గురు లైంగిక దాడుల వెనుక ఉన్న మూల కారణాన్ని లోతుగా విశ్లేషించారు. ప్రతిచర్య ధోరణితో నేరస్తులకు తీవ్రమైన శిక్షలను సూచించే బదులు, ప్రతి మనిషిలో వ్యక్తిగత మార్పు తీసుకువచ్చే దీర్ఘకాలిక పరిష్కారాలపై ఎందుకు దృష్టి పెట్టాలో ఆయన వివరించారు.
Oct 6, 2024