"మీరు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలోనో లేదా సూపర్ మార్కెట్లోని ఆహారాన్నో తింటుంటే, సహజంగానే నీటి శాతం తక్కువగా ఉండే ఆహారాన్ని తింటున్నట్లే. మాంసాహారం తింటున్నా, అదీ సమస్యే. ఎందుకంటే అది జీర్ణ వ్యవస్థలో మెల్లగా కదులుతుంది" - సద్గురు

video
Jan 13, 2024
Subscribe