కొన్నిసార్లు, సద్గురు శరీరం కూడా ఆటు పోట్లకు గురవుతుంది. మంచు, చలి, వర్షం ఇంకా భారీ ఎడారి తుఫానులో వేల కిలోమీటర్ల బైక్ ప్రయాణం చేసిన తర్వాత సద్గురు శరీరం ఎలా బలహీనపడిందో చూసి, ఒమన్ నుండి గుజరాత్‌కు ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు, సద్గురు కుమార్తె రాధే ఇంకా "మట్టిని రక్షించు" వాలంటీర్లు చాలా బాధపడ్డారు. #SaveSoil గాథలు
Subscribe