పొగత్రాగడం అనేది మంచి, చెడుల విషయం కాదు, అది మూర్ఖత్వం అని సద్గురు అంటున్నారు. ఎందుకంటే, ఒక పోగావదలని యంత్రాన్ని పొగ వదిలే యంత్రంగా తయారుచేస్తే ఏమనాలి? శాంభవి మహాముద్ర చేయడం ద్వారా ఇలా జీవితానికి పొగ పెట్టుకునే అలావాటుని ఎంతో తేలికగా దూరం చేయవచ్చు అని చెబుతున్నారు.

video
Nov 11, 2018
Subscribe