1. Home/
  2. Wisdom/
  3. Video/
  4. చాక్లెట్‍లు మేధస్సుని మెరుగుపరచగలవా?
Also in:
English
Deutsch

చాక్లెట్‍లు మేధస్సుని మెరుగుపరచగలవా?

"చాక్లెట్ దానంతట అదే హానికరం కాదు, దురదృష్టవశాత్తు అందులో చాలా ఎక్కువ పంచదార కలుపుతున్నారు. అందువల్లే అది ఎన్నో సమస్యలకు దారి తీస్తుంది. ఒట్టి చాక్లెట్ మాత్రమే తినగలిగితే, అది ఒక ఉత్ప్రేరకంలా, వింత ఉత్ప్రేరకంలా పని చేస్తుంది" - సద్గురు

video

Mar 10, 2023


Subscribe

Get weekly updates on the latest blogs via newsletters right in your mailbox.
Related Content
video  
సద్గురు శ్రీ బ్రహ్మ అసాధారణ సిద్ధి రహస్యం
సిద్ధుడు అంటే ఏమిటో సద్గురు వివరిస్తున్నారు - ఆహారం, నీరు, గాలి కూడా తీసుకోకుండా సృష్టితో ఎలాంటి సంబంధం లేకుండా ఉండే వ్యక్తి అని, మరియు సద్గురు శ్రీ బ్రహ్మ ఈ అసాధారణమైన శక్తిని ఎలా ప్రదర్శించారో తెలియజేస్తున్నారు. సద్గురు ఎక్స్‌క్లూజివ్‌లో సద్గురుతో అసలైన మార్మిక జ్ఞానం గురించి తెలుసుకోండి.
Apr 8, 2025
video  
కఠినమైన ఆధ్యాత్మికత అంటే ఏంటి?
2005లో చికాగోలో జరిగిన ఒక సన్నిహిత సత్సంగంలో, "నిజమైన ఆధ్యాత్మికత" అంటే ఏమిటో అలాగే సాధకుని జీవితంలో గురువు పాత్ర ఏమిటో సద్గురు విశదీకరించారు.
Apr 8, 2025
video  
ప్రియమైన వాళ్ళని కోల్పోయినప్పుడు కలిగే బాధని ఎలా తట్టుకోవాలి?
జనవరి 2007 సత్సంగ్‌లో, ఇటీవల యవ్వనంలో ఉన్న కొడుకుని కోల్పోయి దుఃఖంలో ఉన్న ఒక పేరెంట్ ప్రశ్నకి సద్గురు సమాధానమిచ్చారు. ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు ఎలా వ్యవహరించాలనే దాని గురించి మాట్లాడుతూ గౌతమ బుద్ధుడు, జీసస్ క్రైస్ట్ జీవితాల నుండి కథలను వివరించారు
Apr 8, 2025