జనవరి 2007 సత్సంగ్‌లో, ఇటీవల యవ్వనంలో ఉన్న కొడుకుని కోల్పోయి దుఃఖంలో ఉన్న ఒక పేరెంట్ ప్రశ్నకి సద్గురు సమాధానమిచ్చారు. ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు ఎలా వ్యవహరించాలనే దాని గురించి మాట్లాడుతూ గౌతమ బుద్ధుడు, జీసస్ క్రైస్ట్ జీవితాల నుండి కథలను వివరించారు
Subscribe