1. Home/
  2. Wisdom/
  3. Video/
  4. చనిపోయిన వారి బట్టలు ఎందుకు వేసుకోకూడదు
Also in:
English
Deutsch

చనిపోయిన వారి బట్టలు ఎందుకు వేసుకోకూడదు

"ఎవరైనా చనిపోయినప్పుడు, అతని శరీరం ఎన్నో రూపాల్లో ఇంకా తిరుగుతూనే ఉంటే, అది ఎన్నో రకాల శక్తులకి నివాసమవుతుంది. అతని శక్తుల కోసమే కాదు, ఇతర ఎన్నో రకాల శక్తుల కోసం అది సిద్ధంగా ఉంటుంది" అని సద్గురు అంటున్నారు.

video

Oct 5, 2025


Subscribe

Get weekly updates on the latest blogs via newsletters right in your mailbox.
Related Content
video  
హింస, సంఘర్షణలకు మూల కారణం
ప్రపంచంలోని హింస, సంఘర్షణలకు మూలకారణం మనిషేనని సద్గురు వివరిస్తారు. మనశ్శరీరాలతో మనం ఏర్పరచుకున్న గుర్తింపులను అధిగమించినపుడు, అంతరంగంలోని సంఘర్షణను ఎలా పరిష్కరించుకోవచ్చో తద్వారా బాధ నుండి ఎలా విముక్తి పొందవచ్చో కూడా చెబుతారు.
Oct 5, 2025
video  
ఒక గొప్ప రాజుని చిక్కుల్లో పడేసిన చెస్ గేమ్
ఓ రాజు, ప్రతిభావంతుడైన ఒక చదరంగ క్రీడాకారుడికి సంబంధించిన పురాతన కథ ద్వారా, మనిషి మనస్సు యొక్క అద్భుత స్వభావాన్ని సద్గురు వివరిస్తున్నారు. మన మనస్సులు ఎలా దుఃఖాన్ని రెట్టింపు చేయగలవో లేక అద్భుతాలను ఆవిష్కరించగలవో, ఇంకా ‘మనసు యొక్క అద్భుత శక్తిని’ అన్వేషించడం ద్వారా ఒకరు తమ పూర్తి సామర్థ్యాన్ని ఎలా వెలికితీయవచ్చో ఆయన పంచుకుంటున్నారు.
Oct 5, 2025
video  
అధిక శక్తికి మరియు బరువు తగ్గడానికి 7 యోగా చిట్కాలు
సద్గురు చెప్పిన సరళమైన ఈ ఏడు సూత్రాలు, సహజంగానే మీ బరువును అదుపులో ఉంచుకోవడానికి అలాగే శక్తివంతమైన, ఆరోగ్యకరమైన, మరియు ఎరుకతో కూడిన జీవితాన్ని గడపడానికి మీకు సహాయపడతాయి.
Oct 5, 2025