మానవాళి భవిష్యత్తు గురించిన ప్రశ్నకు సమాధానమిస్తూ, మనం మానవ హృదయాన్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదని సద్గురు వివరిస్తున్నారు. పదేళ్లలో, యావత్ ప్రపంచం పూర్తిగా భిన్నమైన శక్యతగా మారిపోవచ్చు. మనిషిగా ఉండటంలోని అపారతను గ్రహించనందువల్లే, ప్రజలు జోస్యాలను అనుసరిస్తున్నారు.
video
May 15, 2026
Subscribe