భారతదేశంలోని ఏడు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఇటీవల చేసిన వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నకు సద్గురు స్పందించారు. 1971లో భారత్ ఆ అసాధారణ పరిస్థితిని ఎలా సరిచేయలేకపోయిందో, ఇప్పుడా దిద్దుబాటుకు సమయం ఎందుకు ఆసన్నమైందో ఆయన వివరిస్తున్నారు.
Subscribe