అన్నిరకాల నిర్బంధాలను దాటి, ప్రతి మనిషిలోనూ ఉన్న దైవత్వాన్ని చేరడానికి యోగా ఒక సాంకేతికత. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, ఈశా అనేక సరళమైన యోగ ప్రక్రియలను ఆన్లైన్లో ఉచితంగా అందిస్తోంది. మీ అంతర్గత శ్రేయస్సును మీరే తీర్చిదిద్దుకునే దిశగా మొదటి అడుగు వేయండి.

video
Oct 24, 2026
Subscribe