1. Home/
  2. Wisdom/
  3. Video/
  4. అంతర్దృష్టిని ఎలా పెంపొందించుకోవాలి?
Also in:
English
Deutsch

అంతర్దృష్టిని ఎలా పెంపొందించుకోవాలి?

" ప్రవృత్తి వేరే, అంతర్దృష్టి వేరే. ప్రవృత్తి అనేది భౌతిక విషయాల్ని గ్రహించడంలో పనికొస్తుంది. అంతర్దృష్టి, గ్రహణశక్తికి సంబంధించింది కాదు. అంతర్దృష్టి అనేది కేవలం మరొక విధంగా గణించే పార్శ్వం" - సద్గురు

video

May 22, 2023


Subscribe

Get weekly updates on the latest blogs via newsletters right in your mailbox.
Related Content
video  
శాంభవి మహాముద్ర క్రియ యొక్క అద్భుత ఫలితాలు
"శాంభవి మహాముద్ర అనేది సృష్టి మూలాన్ని స్పృశించడానికి ఒక సాధనం. మీ అంతరంగంలోని మూలాన్ని తాకినప్పుడు, పరివర్తన కలుగుతుంది." - సద్గురు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్‌లైన్ కోర్సును పూర్తి చేసి, తమ అనుభవాన్ని మరింత లోతుకు తీసుకువెళ్లి, అంతర్గత పరివర్తనకు శక్తివంతమైన సాధనమైన శాంభవి మహాముద్ర క్రియను పొందే ఈ అవకాశం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో, ఇన్నర్ ఇంజినీరింగ్ కంప్లీషన్ ఆన్‌లైన్ ప్రోగ్రామ్ ద్వారా, మీరు మీ ఇంట్లో సౌకర్యంగా ఉంటూనే శాంభవి క్రియను అందుకోవచ్చు. మరింత తెలుసుకోండి ఇంకా రిజిస్టర్ చేసుకోవడానికి: http://sadhguru.org/IE-TE
Dec 13, 2025
video  
కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ సద్గురుతో – కైలాష్, సినిమాలు & AI | Kalki Director Nag Ashwin
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్వేషకులను కైలాసం వైపు ఆకర్షించేది ఏంటి? అని కల్కి 2898 AD డైరెక్టర్ నాగ్ అశ్విన్, సద్గురు కైలాస యాత్ర అనంతరం ఆయన్ని అడిగారు. సద్గురు చెప్పిన మానససరోవరానికి తన మొదటి యాత్ర అనుభవం, ఆ సరస్సుకున్న మార్మిక ఆకర్షణ, ఇంకా సినిమా, AIల గురించిన ఇతర ప్రశ్నలకు ఆయన సమాధానాలు, అంతర్దృష్టులను వినండి. మొట్టమొదటిసారిగా, సద్గురు మోటార్‌సైకిల్‌పై కైలాసానికి ప్రయాణిస్తున్నారు - ఆయన ఈ సాహస యాత్రలో ప్రత్యేకమైన కంటెంట్, ఇంకా జ్ఞానం కోసం సద్గురు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
Nov 23, 2025
video  
114 చక్రాలపైనా పట్టు సాధిస్తే ఏం జరుగుతుంది?
మానవ శరీరంలోని చక్రాల పనితీరును సద్గురు వివరిస్తున్నారు. అలాగే 114 చక్రాలపై పూర్తి పట్టు సాధించిన యోగులైన చక్రేశ్వరుల గురించి, ఇంకా సద్గురు శ్రీ బ్రహ్మ అసాధారణ నైపుణ్యం గురించి కూడా ఆయన మాట్లాడుతున్నారు.
Nov 23, 2025