"శాంభవి మహాముద్ర అనేది సృష్టి మూలాన్ని స్పృశించడానికి ఒక సాధనం. మీ అంతరంగంలోని మూలాన్ని తాకినప్పుడు, పరివర్తన కలుగుతుంది." - సద్గురు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్‌లైన్ కోర్సును పూర్తి చేసి, తమ అనుభవాన్ని మరింత లోతుకు తీసుకువెళ్లి, అంతర్గత పరివర్తనకు శక్తివంతమైన సాధనమైన శాంభవి మహాముద్ర క్రియను పొందే ఈ అవకాశం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో, ఇన్నర్ ఇంజినీరింగ్ కంప్లీషన్ ఆన్‌లైన్ ప్రోగ్రామ్ ద్వారా, మీరు మీ ఇంట్లో సౌకర్యంగా ఉంటూనే శాంభవి క్రియను అందుకోవచ్చు. మరింత తెలుసుకోండి ఇంకా రిజిస్టర్ చేసుకోవడానికి: http://sadhguru.org/IE-TE
Subscribe