1. Home/
  2. Wisdom/
  3. Video/
  4. అక్బర్, బీర్బల్ & తాన్సేన్ గురించి ఒక ఆసక్తికరమైన కథ
Also in:
English
Pусский

అక్బర్, బీర్బల్ & తాన్సేన్ గురించి ఒక ఆసక్తికరమైన కథ

సద్గురు, అక్బర్ ఆస్థానంలోని సంగీత గాయకుల్లో శిఖామణి అయిన తాన్సేన్ గురించి, ఇంకా అక్బర్ ఆస్థానంలో పాడవలసిందిగా వచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించిన ఉద్దండులైన ఇద్దరు మహిళా గాయకులను గురించిన కథను వివరిస్తున్నారు. ఆహ్వానాన్ని మన్నించే బదులు వారు తమ ప్రాణాలనే త్యజించారు. అలాగే ఆయన సృష్టి మూలాన్ని స్పృశించేందుకు సంగీతాన్ని ఇంకా శబ్దాన్ని వినియోగించడం గురించి కూడా మాట్లాడారు.

video

Oct 6, 2024


Subscribe

Get weekly updates on the latest blogs via newsletters right in your mailbox.
Related Content
video  
పచ్చి కూరలు తినడం వల్ల ఆరోగ్యం ఎలా మెరుగవుతుంది
శరీర జీర్ణ వ్యవస్థ గురుంచి మాట్లాడుతూ, పచ్చి కూరలు తినడం వలన శరీరంలో శక్తి స్థాయిలు ఎలా పెరుగుతాయనే విషయాన్ని సద్గురు వివరిస్తున్నారు.
Oct 6, 2024
video  
అలర్జీలను అధిగమించడం ఎలా?
సద్గురు, పెద్దవారిలో ఇంకా పిల్లల్లో ఫుడ్ అలర్జీలు రావడానికి గల ప్రధాన కారణాల గురించి వివరిస్తున్నారు, అలాగే అలర్జీలను అధిగమించే విషయంలో యోగాలోని సులభమైన ఇంకా శక్తివంతమైన మార్గాల గురించి తెలుపుతున్నారు.
Oct 6, 2024
video  
భక్తి మిమ్మల్ని దైవానికి దగ్గర చేస్తుంది
“సున్నితంగా నడుచుకుంటే, అలాగే ఆశ్చర్యం ఇంకా భక్తి భావనలతో నడుచుకుంటే, నెమ్మదిగా మీరు అనుగ్రహ ఒడిలో వాలుతారు. జీవపు ద్వారాలను తెరిచేందుకు అవసరమైనది అదొక్కటే” అని సద్గురు చెబుతున్నారు.
Oct 6, 2024