మహాత్మా అంటే ఒక మహోన్నత జీవి అని అర్థం. ఒక వ్యక్తి శరీరం, మనస్సు, కుటుంబం, సంస్కృతి వంటి పరిమితులను అధిగమించి, వాటికి అతీతంగా పనిచేస్తున్నప్పుడు, ఆ వ్యక్తి మహోన్నత జీవి అవుతాడు. మీరు మానవ మాత్రులా లేదా మహోన్నత జీవులా అని నిర్ణయించేది ఇదే!
నేడు గాంధీ జయంతి