ArrowBack to Home page

శివాంగ సాధన

వెల్లింగిరి పర్వతాల ఏడో కొండ పైకి పవిత్ర యాత్ర

(పురుషులకు)

“సృష్టికి మూలమైన శివునికి ప్రతిరూపంగా మారే సంభావ్యతను శివాంగ అందిస్తుంది.”

శివాంగ సాధన అంటే ఏమిటి?

మీరు మీ గ్రహణశక్తిని పెంపొందించుకొని, దక్షిణ కైలాసం అయిన వెల్లింగిరి పర్వతాల శక్తుల్లో మునిగి తేలేందుకు శివాంగ సాధన ఒక శక్తివంతమైన సన్నాహక సాధన. ఇది ఆంతరంగిక శోధనకు స్థిరమైన శారీరక మరియు మానసిక పునాదిని నిర్మిస్తుంది.

42, 21, 14 లేదా 7 రోజుల పాటు మీరు ఈ సాధన చేయవచ్చు. 
ఆన్లైన్‍‍లోనూ మరియు ప్రత్యక్షంగానూ, జనవరి 25 నుంచి మే 25 వరకు ప్రతిరోజు దీక్ష అందుబాటులో ఉంటుంది. 

ఆన్లైన్ దీక్షకు ఆల్రడీ రిజిస్టర్ అయ్యారా?

ఇక్కడ జాయిన్ అవ్వండి

ఉద్యాపనం ధ్యానలింగం వద్ద జరుగుతుంది, ఆ తర్వాత వెల్లింగిరి పర్వతాల పైకి యాత్ర ఉంటుంది. (తప్పనిసరి) మార్చి 2 నుంచి మే 31 లోపు ఎప్పుడైనా యాత్రకి వెళ్ళవచ్చు.

Translation will be available in English, Hindi, Tamil, Telugu, Kannada, and Malayalam.

వెల్లింగిరి పర్వతాల ప్రాముఖ్యత 

separate_border

శివాంగ సాధన ఎందుకు?

separate_border
యాత్రకి సన్నద్ధమయ్యేందుకు ఒక శక్తివంతమైన సన్నాహక సాధనలోకి దీక్షను పొందండి.
దక్షిణ కైలాసానికి గైడెడ్ యాత్ర
శారీరక మరియు మానసిక పరిమితులకు అతీతంగా వెళ్ళండి

ధర

separate_border

అన్ని వ్యవధుల సాధనకూ ఒకే ధర

రూ. 350*

*ఆహారం మరియు వసతి ఖర్చులు కూడా ఇందులో భాగం

శివాంగ సాధన కిట్‍ని ప్రత్యేకంగా ఈశా లైఫ్ నుంచి కొనాల్సి ఉంటుంది.

సాధన వివరాలు

separate_border
పురుషులు మాత్రమే శివాంగ సాధన చేయగలరు.
  • దీక్ష
  • రోజువారీ సాధన
  • ఉద్యాపన

స్టెప్ 1:దీక్ష

  • జనవరి 25 నుంచి మే 25 వరకు ప్రతిరోజు దీక్ష అందుబాటులో ఉంటుంది.

  • శిక్షణ పొందిన శివాంగ, పార్టిసిపెంట్లకు సాధనలోకి దీక్ష ఇస్తారు.

  • మీరు ఆన్లైన్ ద్వారా లేదా ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు.

  • ఆన్లైన్ దీక్షకు ఆల్రడీ రిజిస్టర్ అయ్యారా?

    ఇక్కడ జాయిన్ అవ్వండి

స్టెప్ 2:రోజువారీ సాధన

  • 42, 21, 14 లేదా 7 రోజుల సాధన వ్యవధిని ఎంచుకోవచ్చు.

Read More

స్టెప్ 3:యాత్ర

  • ఉద్యాపనం కోసం శివాంగ సాధకులు కోయంబత్తూరులోని ధ్యానలింగాన్ని సందర్శించుకోవడం తప్పనిసరి.

  • ఉద్యాపనం తర్వాత వెల్లింగిరి పర్వతాల పైకి యాత్ర ఉంటుంది.

  • మీరు మీ సాధనను ముగించి, మార్చి 2 నుంచి మే 31 లోపు ఎప్పుడైనా యాత్రకి వెళ్ళవచ్చు.

నాకు వెల్లింగిరికి వెళ్లాలని ఎంతో ఉత్సాహంగా ఉంది. ఇది కేవలం ట్రెక్కింగ్ కాదు, దైవాన్ని కలవడానికి వెళ్లడం లాంటిది. జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్ళాల్సిందే. ఒక్కసారి వెళ్తే, మీకే తెలుస్తుంది!

ప్రవీణ్

ముంబై

ఇది కూడా మరొక ట్రెక్కింగ్‍లా ఉంటుందని అనుకున్నాను. కానీ వెల్లింగిరి పర్వతం, మీలో అసలు లేవనుకున్న, మీ భౌతిక పరిమితులను మీకు చూపుతుంది. మీరు వికసించేలా అది మిమ్మల్ని బద్దలుకొడుతుంది!

సువిగ్య

రోబోటిక్ ఇంజినీర్, బెంగళూరు

FAQ

separate_border

మమ్మల్ని సంప్రదించండి

separate_border
సాధన సమయంలో మీకు ఏవైనా సందేహాలు వస్తే, దయచేసి మీ స్థానిక శివాంగ కోఆర్డినేటర్‌ను సంప్రదించండి.

మీరు మమ్మల్ని ఇక్కడ కూడా సంప్రదించవచ్చు:
info@shivanga.org | +9183000 83111

మరిన్ని వివరాల కోసం శివాంగ బ్రోచర్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.

 
Close