loader
యోగేశ్వర లింగ మహాభిషేకం
అంటే ఏంటి?
ఈ మహాశివరాత్రికి తొలిసారిగా, సద్గురు యోగేశ్వర లింగానికి మహాభిషేకం చేస్తారు. పవిత్రమైన అర్పణలు, విశేషమైన మంత్రోచ్ఛారణల ద్వారా జరిగే ఈ అరుదైన ప్రక్రియ, ఆదియోగిలోని యోగేశ్వర పార్శ్వంతో అనుసంధానమయ్యే అవకాశాన్నిస్తుంది - ఇది కలయిక, కలుపుకుపోవడం, ముక్తికి ప్రతీక.

ఉచితంగా పాల్గొని ఈ పవిత్ర ప్రక్రియ ప్రయోజనాలు పొందవచ్చు. మీ పేరు మీద మహాభిషేకం జరిపించేందుకు కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు.
ఈ మహాభిషేకం ఎందుకు?
యోగేశ్వరుడైన ఆదియోగితో అనుసంధానమవ్వండి
ఆదియోగి అనుగ్రహం పొందేందుకు
మీ భక్తిని గాఢం చేసుకునేందుకు
మీ సాధనలో తీక్షణత పెంచుకునేందుకు
యోగేశ్వర లింగంతో అనుసంధానమవ్వండి
ఈ పవిత్ర అభిషేకంలో పాల్గొనండి. సద్గురుతో మహాశివరాత్రి నాడు దాన్ని అనుభూతి చెందేందుకు ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి.
రిజిస్టర్ చేసుకోండి ఉచితంగా
Step 1 of 2 - Registration
Registration
OTP Verification
India flag
× Select Date
* Indicates required fields
WhatsApp Number (to receive relevant updates on WhatsApp)
Same as above
error
Terms and conditions
2026 రిజిస్ట్రేషన్లు ఫిబ్రవరి 15, రాత్రి 8:30 గంటలకు (IST) ముగుస్తాయి. దీని తర్వాత చేసే రిజిస్ట్రేషన్లు, 2027 మహాశివరాత్రి సమయంలో జరిగే యోగేశ్వర లింగ మహా అభిషేకంలో భాగంగా జరపబడతాయి.
మహా అభిషేకాన్ని లైవ్‌లో చూడండి
మహాశివరాత్రి నాడు జరిగే యోగేశ్వర లింగ మహా అభిషేకాన్ని లైవ్‌లో వీక్షించండి. మీరెక్కడున్నా సరే, ఈ పవిత్ర ప్రక్రియలో భాగమవ్వండి.
తరచుగా అడిగే ప్రశ్నలు

ఈ మహా అభిషేకం 15 ఫిబ్రవరి 2026న, కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రంలో జరుగుతుంది.

అవును, సద్గురు స్వయంగా యోగేశ్వర లింగ మహా అభిషేకాన్ని నిర్వహిస్తారు.

లేదు, మహా అభిషేకం ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది, దీని ద్వారా మీరు ఈ పవిత్ర ప్రక్రియను రిమోట్‌గా అనుభవించవచ్చు.

sadhguru.co/ym ని సందర్శించి, మీ పేరు, పుట్టిన తేదీతో ఉచితంగా రిజిస్టర్ చేసుకోండి. పుట్టిన సమయం ఇవ్వడం ఐచ్ఛికం.

లేదు, ఇందులో పాల్గొనడం పూర్తిగా ఉచితం. అయితే, మహాశివరాత్రి కార్యకలాపాలకు, ఈశా యోగా కేంద్రానికి వచ్చే వేలాది మంది భక్తులకు చేసే మహా అన్నదానానికి మీరు విరాళం ఇవ్వవచ్చు.

మీరు ఇవ్వాల్సినవి:

  • మీ పేరు
  • పుట్టిన తేదీ
  • పుట్టిన సమయం (ఐచ్ఛికం)

సంవత్సరంలో అత్యంత శక్తివంతమైన రాత్రి మహాశివరాత్రి. ఆ రోజు గ్రహాల స్థితి వల్ల, మానవ వ్యవస్థలో శక్తి సహజంగానే ఊర్ధ్వముఖంగా కదులుతుంది. అందుకే ఆదియోగి శివునికి సమర్పణ చేయడానికి ఇదే అత్యంత శక్తివంతమైన సమయం.

కచ్చితంగా! ఆధ్యాత్మిక నేపథ్యం లేదా అనుభవంతో సంబంధం లేకుండా ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చు. యోగేశ్వర లింగం యొక్క పరివర్తన శక్తులతో అనుసంధానం కావడానికి ఇదొక సరళమైన, శక్తివంతమైన మార్గం.

మహా అభిషేకం లైవ్‌స్ట్రీమ్ చేయబడుతుంది, తద్వారా ఈ పవిత్ర ప్రక్రియను మీరక్కడి నుంచే అనుభూతి చెందవచ్చు.

అవును, విరాళాలు స్వీకరించబడతాయి. మహాశివరాత్రి కార్యకలాపాలకు, ఈశా యోగా కేంద్రానికి వచ్చే వేలాది మంది భక్తులకు చేసే మహా అన్నదానానికి మీరు విరాళం ఇవ్వవచ్చు.

మమ్మల్ని సంప్రదించండి

ఈమెయిల్: Mahaabhishekam@mahashivarathri.org