Main Centers
International Centers
India
USA
FILTERS:
SORT BY:
ఒక ఉపాధ్యాయుని ప్రాముఖ్యత కేవలం సమాచారాన్ని అందించడంలో లేదు, ప్రతి విద్యార్థిలో స్ఫూర్తిని నింపి, వారిని ఒక ఉన్నతమైన మనిషిగా తీర్చిదిద్దడంలో ఉంది.
ఒకసారి మీకూ మీ శరీరానికీ, అలాగే మీకూ మీ మనసుకీ మధ్య కొంచెం దూరం ఏర్పడితే, అది భౌతికాతీతమైన దాన్ని అనుభూతి చెందే అవకాశాన్ని కలిగిస్తుంది.
ఈ రోజు పౌర్ణమి
ప్రపంచం మీ పైకి ఏమి విసురుతుందనేది ఎప్పుడూ మీ చేతుల్లో ఉండదు. కానీ దానిని మీరు ఎలా మలచుకుంటారనేది మాత్రం నూటికి నూరు శాతం మీ చేతుల్లోనే ఉంటుంది.
మీరు మానవత్వంతో పొంగి పొర్లుతుంటే, దైవత్వం దిగిరావలసిందే.
సృష్టి, సృష్టికర్త ఒడిలోనే ఉన్నది, సృష్టికర్తే సృష్టి మౌలికభాగం.
quotes about family - relationships
నేర్చుకోవడం అంటే జ్ఞానాన్ని పోగుచేసుకోవడం కాదు. నేర్చుకోవడం అంటే గ్రహణశీలత.
మీరు ఆహారం తీసుకునే విధానం, మీ శారీరక అరోగ్యాన్ని మాత్రమే కాదు, మీరు ఆలోచించే, భావించే ఇంకా జీవితాన్ని అనుభూతి చెందే విధానాన్ని కూడా నిర్ణయిస్తుంది.
quotes about life - problems and possibilities
మీ జీవితంలోని అతి మధురమైన క్షణాలు, మీరు మీ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నప్పుడే గాని, దాన్ని కోరుకున్తున్నప్పుడు కాదు.
యోగాను ఒక చికిత్సలా ఉపయోగించుకోవడం అనేది విమానాన్ని ఒక బస్సులా ఉపయోగించుకోవడం లాంటిది.