రత్నాల వంటి ప్రాణం లేని వస్తువులు మనిషి జీవితాన్ని ప్రభావితం చేయగలవా అన్న ప్రశ్నకు బదులిస్తూ, మనుషులపై జడ వస్తువులు చూపే ప్రభావాన్ని సద్గురు వివరిస్తున్నారు. అలాగే, ఆ ప్రభావాలను అధిగమించి, జీవితాన్ని, విధిని మీకు కావలసిన విధంగా ఎలా మలచుకోవచ్చో తెలియజేస్తున్నారు.
Subscribe