"దురదృష్టవశాత్తు ఇవాళ, సంబంధం అనగానే, కేవలం శారీరక సంబంధాల గురించే ఆలోచిస్తున్నారు. లేదు, మీకు అన్నో అక్కో ఉంటే, మీకు వారితో సంబంధం ఉంటుంది, అది శారీరకమైనది కాదు. తల్లిదండ్రులతో సంబంధం ఉంటుంది, ఫ్రెండ్స్‌తో సంబంధం ఉంటుంది. మీరు మాట్లాడే వారందరితోనూ మీకు సంబంధం ఉంటుంది" - సద్గురు

video
Sep 21, 2024
Subscribe