1. Home/
  2. Wisdom/
  3. Video/
  4. పొగ తాగుతూ ధ్యానం చేయొచ్చా?
Also in:
English
Pусский

పొగ తాగుతూ ధ్యానం చేయొచ్చా?

"మనకు రకరకాల సంబంధాలుంటాయి. ప్రతీ సంబంధం, ఓ భిన్నమైన లావాదేవీ. ఆ లావాదేవి తాలూకు ఉద్దేశం మీకు తెలీకపోతే, దాని స్వభావం మీకు తెలీకపోతే, కచ్చితంగా దాన్ని చెడగొడతారు. ప్రేమ మరొకరి గురించి కాదు, అది మీలో మీరుండే విధానం. కానీ సంబంధాలు రకరకాలుంటాయి. సంబంధాలు అనేవి లావాదేవీలు. లావాదేవీలను విజ్ఞతతో జరపాలి; అందరితో ఒకే రకమైన లావాదేవీ జరపలేం!" - సద్గురు

video

Sep 26, 2024


Subscribe

Get weekly updates on the latest blogs via newsletters right in your mailbox.
Related Content
video  
ఈ టెక్నిక్‌తో మైండ్‌పై పట్టు సాధించండి!
సద్గురు మానవ మైండ్ యొక్క స్వభావం గురించీ, అలాగే చాలా మంది దాని పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడంలో ఎందుకు విఫలమవుతారో తెలుపుతున్నారు. మైండ్ యొక్క నిజమైన సామర్థ్యాలను వెలికి తీయడానికి రోజూవారి జీవితంలో అనుసరించగల ఒక ప్రక్రియను ఆయను అందిస్తున్నారు.
Sep 26, 2024
video  
ప్రాణాంతకమైన ఆరోగ్య సమస్యను సద్గురు ఎలా ఎదుర్కొన్నారు
బాలిలో జరిగిన మిస్టిక్ మ్యూజింగ్స్ ప్రోగ్రాంలో, పార్టిసిపెంట్స్ తో జరిగిన సత్సంగంలో సద్గురు, ఓ యోగి గురించి హృదయ విదారక కథను వివరించారు, అలాగే ఇటీవలే తను ఎదుర్కొన్న ప్రాణాంతక ఆరోగ్య పరిస్థితి గురించి కూడా మొదటిసారిగా వివరించారు. మెదడులో భారీ రక్తస్రావం కారణంగా ఆయన బ్రెయిన్ సర్జరీ చేయించుకునే ముందు కొన్ని రోజులుగా తను అనుభవించిన తీవ్రమైన నొప్పి గురించి ప్రస్తావించారు. మొదటిసారిగా అందించ బడుతున్న ఈ "మిస్టిక్ మ్యూజింగ్స్" అనేది, ఆగ్నేయాసియాలోని సంస్కృతి మరియు ఆధ్యాత్మికతల గురించి అన్వేషించే 10 రోజుల ప్రోగ్రాం.
Sep 26, 2024
video  
సెక్స్ కోరికలు మిమ్మల్ని శాసిస్తున్నాయా?
"శృంగారంలో పాల్గొనడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి - కొందరికది కేవలం సుఖం కోసం; మరికొందరికి, అది బంధాలను, తోడును ఏర్పరచుకునే మార్గం - లేదంటే వారికి ఒకరి నుండి ఒకరు దూరమైపోతున్నామనే భావన! చాలామందికి, బుర్రలో ఇది నాటుకుపోయింది - తమ మధ్య శృంగారం లేకపోతే, దూరమైపోతున్నారనుకుంటారు! అది నిజం కాదు!" - సద్గురు
Sep 26, 2024