1. Home/
  2. Wisdom/
  3. Video/
  4. మకర సంక్రాంతి - సరికొత్తగా ప్రారంభించాల్సిన సమయం
Also in:
English

మకర సంక్రాంతి - సరికొత్తగా ప్రారంభించాల్సిన సమయం

"భోగి పండుగ నాడు ఇంట్లోని అనవసర వస్తువులన్నింటినీ తీసేయడం జరుగుతుంది. ఇలా మన జీవితాల్లో కూడా చేయాలి. అంటే, ఈ సీజన్లో అనవసరమైన వాటన్నింటినీ వదిలించేసుకోవాలి. అప్పుడు జీవం సరికొత్తగా ప్రారంభమవుతుంది" - సద్గురు

video

May 28, 2024


Subscribe

Get weekly updates on the latest blogs via newsletters right in your mailbox.
Related Content
video  
దక్షిణ కైలాస అనుగ్రహాన్ని పొందండి!
మాకు, ఈ వెల్లింగిరి పర్వతాలు కేవలం పర్వతాలు కాదు. నాకు, అది ఒక పెద్ద ఆలయం! అది ఒక విధమైన మరొక పార్శ్వాన్ని వెదజల్లుతూ ఉంటుంది. మీరు కనుక అందుకు సుముఖంగా ఉంటే, ఇది కేవలం మన్ను ఇంకా రాయి కాదు. అంతకంటే ఎంతో ఎక్కువ. ఇది ఒక విధమైన శక్తిని ఇంకా జ్ఞానాన్ని అందిపుచ్చుకుంది - సద్గురు
May 28, 2024
video  
మీ పిల్లలకు బాస్‍గా ఉండొద్దు!
"మీ పిల్లలు ఏదైనా పంచుకోవాలనుకుంటే, వెళ్లి స్నేహితులతో పంచుకుంటారు, ఎందుకు? ఎందుకంటే వాళ్ళు, “స్నేహితులే అర్ధం చేసుకుంటారు, తల్లిదండ్రులు అసలేదీ అర్ధం చేసుకోరు, ఏమీ పట్టనట్టుంటారు” అనుకుంటారు. అలా చేయకండి, మీ పిల్లలకు కావాల్సింది ఒక స్నేహితుడు, వాళ్ళకి కావాల్సింది బాస్ కాదు" -సద్గురు
May 28, 2024
video  
హోలీ అంటే - జీవితాన్ని రంగులతో నింపుకోవటం!
"హోలీ అంటే, ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా, ప్రజలు ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకుంటారు. ఈరోజున అందరికీ ఆపాదమస్తకం, రకరకాల రంగులే! జీవితంలో ముఖ్యమైనది, ఉత్సాహంగా ఉండటమని తెలియజేసేందుకు! కాని ప్రజలు సీరియస్‍గా ఎందుకు మారతారంటే, మనం ఏవైతే గుర్తుంచుకోకూడదో, వాటిని గుర్తుంచుకుంటాం. ఇంకా ఏవైతే ఊహించుకోకూడదో, వాటిని ఊహించుకుంటాం. హోలీ అంటే మన జీవితంలోని అక్కరలేని విషయాలన్నింటినీ దహించడం కూడా" - సద్గురు
Mar 25, 2024