1. Home/
  2. Wisdom/
  3. Video/
  4. మహాశివరాత్రి రోజు వెన్నెముక నిటారుగా ఉంచడం గురించి గ్రంథాల్లో ఉందా?
Also in:
English
Deutsch

మహాశివరాత్రి రోజు వెన్నెముక నిటారుగా ఉంచడం గురించి గ్రంథాల్లో ఉందా?

మహాశివరాత్రి - సంవత్సరంలో ఆధ్యాత్మికంగా చాలా శక్తివంతమైన రాత్రి. ఈ రాత్రి మెలకువగా, అప్రమత్తంగా ఉండటం గురించి వచ్చిన ప్రశ్నకి సమాధానమిస్తూ, సద్గురు మానవ వెన్నెముక యొక్క ప్రాముఖ్యతని వివరిస్తున్నారు.

video

Mar 9, 2025


Subscribe

Get weekly updates on the latest blogs via newsletters right in your mailbox.
Related Content
video  
శివలింగం లైంగిక అవయవంలా కనిపిస్తుందా?
సృష్టి ప్రక్రియపై సద్గురు ప్రత్యేకమైన అంతర్దృష్టిని అందిస్తారు, ఇందులో పురుష శక్తి జీవాన్ని ప్రవేశపెడుతుంది, అదే సమయంలో స్త్రీ శక్తి లేదా ప్రకృతి దాన్ని పోషిస్తుంది. అలాగే ఆయన "లింగం" లేదా ఆది రూపం యొక్క అర్థాన్ని, దాని ప్రాముఖ్యతను వివరిస్తూ, దాని గురించి ఉన్న సామాన్య అపోహలను తొలగిస్తారు.
Mar 9, 2025
video  
అఘోరీల గురించి మీకు తెలియని నిజాలు!
అఘోరీలు అనుసరించే మార్గాలను ఇంకా వారి సాధనను సద్గురు వివరిస్తున్నారు.
Mar 9, 2025
video  
జీవితం విశ్వ ఇచ్ఛతో ముందే నిర్ణయించబడిందా?
విశ్వ ఇచ్ఛ ఎప్పుడూ పనిచేస్తుందని, మన ఇచ్ఛ దాన్ని ఎలా ఉపయోగించుకోగలదో వివరించడానికి ఓ ఉదాహరణ చెప్తారు సద్గురు. ఇచ్ఛాశక్తితో పనులు చేయడానికి బదులు, ప్రేమతో భక్తితో పనులు చేస్తే, జీవితం ఆనందదాయక ప్రక్రియగా మారుతుందని చెప్తారు. ఇదే "నేను ఇది చేసి తీరాలి" అని అనుకోవడానికి, "నాకు ఇది చేయాలని ఉంది" అనే దానికి మధ్య తేడా.
Mar 9, 2025