యోగి, మార్మికుడు, ఇంకా దూరదృష్టి కలిగిన సద్గురు - ఒక విభిన్నమైన ఆధ్యాత్మిక గురువు. ఆయన జీవితం, ఆయన చేసే పనులు - లోతైన గాఢతకు, ఆచరణాత్మకతకు మధ్య ఓ అద్భుతమైన మేళవింపు. యోగా మన కాలానికి ఎంతగానో అవసరమైన ఒక సమకాలీన విజ్ఞానమని ఇవి గుర్తుచేస్తాయి.

video
Oct 24, 2026
Subscribe