1. Home/
  2. Wisdom/
  3. Video/
  4. ఈ రోజే మీ చివరి రోజు కావచ్చు- ఒక మాంక్ ఇంకా అబౌట్ కథ, సద్గురు
Also in:
English
Pусский

ఈ రోజే మీ చివరి రోజు కావచ్చు- ఒక మాంక్ ఇంకా అబౌట్ కథ, సద్గురు

చనిపోయే క్షణాన ఉండే అద్భుతమైన సంభావ్యతలను గురించి సద్గురు వివరిస్తున్నారు, అలాగే ఒక ఫాదర్ ఇంకా సన్యాసి కథను వివరిస్తూ చక్కగా జీవించడానికి గల ప్రాముఖ్యతను కూడా తెలుపుతున్నారు.

video

Oct 6, 2024


Subscribe

Get weekly updates on the latest blogs via newsletters right in your mailbox.
Related Content
video  
దేవుడున్నాడా అని అడిగితే, బుద్ధుడు ఏమి చెప్పాడో తెలుసా?
ఇద్దరు వ్యక్తులు, అలా మూలన చీకట్లో నిలుచుని, బుద్ధుడిని “ దేవుడు ఉన్నాడా లేడా?” అనే అనివార్యమైన ప్రశ్న అడుగుతారు. వారిలో ఒకరు గొప్ప భక్తుడు, మరొకరు తీవ్రమైన నాస్తికుడు. మరి వారికి వచ్చిన జవాబు ఏంటి? ఈ వీడియోలో సద్గురు, నమ్మకాలు ఏర్పరుచుకోవడానికి ఇంకా సత్యాన్ని అన్వేషించడానికి మధ్య గల భేదాన్ని, అలాగే దానికి ఆధ్యాత్మిక ప్రక్రియతో గల సంబంధాన్ని వివరిస్తున్నారు.
Oct 6, 2024
video  
ఒక స్త్రీ దేవత కాగలదా?
సద్గురు ఎక్స్‌క్లూజివ్ నుంచి తీసుకోబడిన ఈ విడియోలో సద్గురు, అనేక మంది మహిళలు అసాధారణ సామర్థ్యాలను కనబరుస్తూ దేవతలుగా ఉండడం గురించి వివరిస్తున్నారు. ప్రపంచానికి ఇలాంటి మహిళలు మరింత అవసరమని ఆయన తెలుపుతున్నారు.
Sep 26, 2024
video  
శబ్దానికున్న శక్తి - ధ్యానలింగానికి సద్గురు పగులు ఎందుకు పెట్టారు?
"కేవలం ఇద్దరు సైనికులు నడిచినప్పుడు, టన్నుల బరువు మోయగల బ్రిడ్జి కూలిపోతుంది - కేవలం వాళ్లు పర్ఫెక్ట్ శృతిలో నడవడం వల్ల! ఇది టెక్స్ట్ బుక్ లో ఉండే క్లాసిక్ ఉదాహరణ. స్కూల్లో పర్ఫెక్ట్ మ్యుజీషియన్‌లను తయారు చేయం. ఎందుకంటే బిల్డింగ్ కూలగొట్టేస్తారు!కాబట్టి దేన్నైనా సరే, ఉత్త శబ్దంతో కూలగొట్టొచ్చు" - సద్గురు
Sep 26, 2024